తెలంగాణ రాష్ట్ర సమితికి ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు పడుతున్నాయి కాబట్టి.. ఆ ఓట్ల లోని ఒక వర్గాన్ని షర్మిల చీలిస్తే అది టిఆర్ఎస్ కి దెబ్బవుతుంది. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వాళ్ళ వల్లనే ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి వాటిని తమ వైపు తిప్పుకోవడానికి షర్మిలను ప్రమోట్ చేశారు