జంట నగరాల్లో రాత్రిపూట సెక్స్ రాకెట్ ల ముఠాల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. అశ్లీల వీడియో లను పంపించే అనంతరం వీడియో కాల్ చేస్తారు. అక్కడ బెండ్ అయితే చాలు వారి పని మొదలు పెడతారు. అలా ఆ ముఠా కేవలం ప్రభుత్వాదికారులనే మాత్రమే టార్గెట్ చేస్తూ దోచుకుంటున్నారు.. ఈ ఘటన పై తాజాగా పోలీసులకు సమాచారం అందడంతో వారి ఎంట్రీ తో అసలు విషయం బయటకు పొక్కింది. మహిళల నకిలీ ప్రొఫైల్స్ ఉపయోగించి ప్రసిద్ధ వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడానికి, వారు అశ్లీలాన్ని చూసేలా చేసి అపఖ్యాతికి గురిచేయడం ఈ ముఠా ముఖ్య లక్ష్యం. రాజస్థాన్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.