ఓటీటీ కంపెనీలు అందిస్తున్నట్లు చందా ప్రాతిపదికన ప్రజలకు పోర్న్ అందిస్తోంది. వారానికి ఒక ఎపిసోడ్ లెక్క వీరు పోర్న్ కంటెంట్ రిలీజ్ చేస్తున్నారు. అదంతా ‘ఒరిజినల్’ కంటెంట్ అవ్వడం గమనార్హం. అందుకోసం ఒక యాప్ ను కూడా రూపొందించారు. అందులో వస్తున్న కంటెంట్ పై జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.. దీంతో ఆ యాజమాన్యం విచ్చల విడిగా రెచ్చిపోతున్నారు.అనేక పేజీల పోర్న్ కంటెంట్ స్క్రిప్ట్స్, మొబైల్ కెమెరాలు, లైట్లు ఇతర షూటింగ్ మెటిరియల్ స్వాధీనం చేసుకున్నారు.