ఇంట్లోని వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న సంగతి ఎవరికీ చెప్పలేక ఓ బాలిక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. బాలిక రాసిన సూసైడ్ నోట్ ఆ కుటుంబంలో కలకలం సృష్టించింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది.