శోభనం అనేది పెళ్ళైన కొత్త జంట మొదటి కలయిక.. పెళ్లికి ప్లెక్సీలు వేసి ఘనంగా వివాహం చేసుకున్న వారిని చాలా మందిని చూసి ఉంటారు.. కానీ శోభనానికి కూడా ప్లెక్సీలు వేసి ఆహ్వానించాడు ఓ వరుడు.. ఇది వినడానికి వింతగా ఉంది కదా.. అయినా ఇది నిజమే.. వివరాల్లోకి వెళితే.. ఇప్పటివరకు కు పెళ్లికి ఊరంతా ఫ్లెక్సీలు వేసుకోవడం చూసి ఉంటారు.. శోభనం కోసం ఫ్లెక్సీలు వేయడం ఎప్పుడైనా చూశారా..వినటానికి వింతగా ఉన్నా.. ఇది నిజమేనండి.. , ఓ యువకుడు మాత్రం శోభనం కోసం ఎన్నాళ్ల నుంచి వేచి చూస్తున్నాడు ఏమో.. యుద్ధానికి సిద్ధం అంటూ ఏకంగా ఫ్లెక్సీలు వేసి మరీ ప్రచారం చేసుకుంటున్నాడు.. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.