ఎసీబీకి దాడులకు భయపడి ఓ ఎమ్మార్వో 20 లక్షల నగదును కాల్చివేసాడు.ఈ సంఘటన రాజస్థాన్లోని సిరోహి జిల్లాలో బుధవారం రాత్రి జరిగింది. అతని తరఫున ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పర్వత్ సింగ్ పట్టుబట్టాడు. దీంతో ఏసీబీ తన ఇంట్లోకి రాక ముందే అన్ని డోర్లు మూసేసి తన దగ్గర ఉన్న నోట్లన్నింటినీ తహసీల్దార్ కల్పేష్ కుమార్ జైన్ తగులబెట్టేశాడు.