ప్రతి ఒక్క భారతీయుడు ఈ రోజున కరోనా వైరస్ కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎప్పుడూ ప్రపంచంలో మనదే గొప్ప దేశం అని చంకలు గుద్దుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రపంచమంతా మన దేశాన్ని ప్రశ్నిస్తోంది. ముఖ్యంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శిస్తోంది.