ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగిన రోజా, ప్రస్తుతం బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నారు. మరోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తూ అన్నింటా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఓ వైపు తన కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇంకోవైపు రాజకీయంలో ప్రజలకు తన సేవలంబ అందిస్తూ ఉన్నారు.