ఇంగ్లాండు తో జ‌రుగుతున్న టెస్టు సిరిస్ జరుగుతున్న విష‌యం తెలిసిందే. మంగ‌ళవారం రోజు జ‌రిగిన నాలుగో టెస్టు ను టీమిండియా ఆల్ రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో విజ‌యం సాధించింది. ఈ టెస్టు మ్యాచ్ లో విద్వంస‌క ఒప‌న‌ర్ రోహిత శ‌ర్మ సెంచ‌రీ సాధించాడు. అంతె కాకుండా విక‌టె ప‌డకుండా జ‌గ్ర‌త్త‌గా ఆడుతూ కెఎల్ రాహుల్ చ‌క్క‌ని భాగ‌స్వామ్యాన్ని నెలకొల్ప‌డు. రోహిత్ శ‌ర్మ ఈ టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో 127 ప‌రుగుల‌ను చేయ‌డానికి 256 బంతులు తీసుకున్నాడు. ఇంగ్లాండ్ పిచ్‌ల పై ఇన్ని బంతులు ఆడ‌టం మ‌నిదే కేవ‌లం మ‌న రోహిత్ శ‌ర్మ‌కే సాధ్యం. దీంతో పాటు పుజారాతో కూడా ఇన్నింగ్స్ ను నిల‌బెట్ట‌డానికి ప్ర‌య‌త్నించాడు. వీరు ఇరువురు రెండో వికెట్ 153 ప‌రుగుల‌ను జోడించారు. రోహిత్ అద్భ‌త‌మైన ఇన్నింగ్స్ భార‌త్ విజ‌యానికి ఎంతో ఉప‌యోగ ప‌డింది. దీంతో పాటు ఆతిథ్య జ‌ట్టు పై భారాన్ని సైతం మోపింది. అందుకు గాను టెస్టు మ్యాచ్ విజ‌యం అనంత‌రం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ ను హిట్ మెన్ రోహిత్ కే ఇచ్చారు.


అయితే హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్‌ను అందుకునే స‌మ‌యంలో అస‌లైన హిరోను నేను కాద‌ని, శార్ధులే నిజ‌మైన హిరోన‌ని అన్నాడు. అంతే కాదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు పూర్తి అర్హ‌త క‌లిగిన‌ది శార్ధుల్ ఠాకురే అని త‌న మ‌న‌సులోని మాట చెప్పాడు. రోహిత్ మాత్రమే కాదు క్రికెట్ అభిమానులు, నెటిజ‌న్లు  మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను శార్ధుల్ ఠాకూర్‌కు ఇవ్వాల్సింద‌ని అన్నారు. శార్ధుల్ ఠాకూర్ నాలుగో టెస్టు మ్యాచ్ లో ఆల్ రౌండ‌ర్ అవ‌తారం ఎత్తాడు. మొద‌టి ఇన్నింగ్స్ లో 57 ప‌రుగుల‌ను కేవ‌లం 36 బంతుల్లో నే రాబ‌ట్టాడు. ఇది అత‌నికి టెస్టులో్ల‌నే వేగ‌వంత‌మైన హాఫ్ సెంచ‌రీ. అలాగే అదే మొద‌టి ఇన్నింగ్స్ లో 1 వికెటూ ప‌డ‌గోట్టాడు. క‌గా రెండో ఇన్నింగ్స్ లో 72 బంతుల్లోనే 60 ప‌రుగులు చేశాడు. దీంతో పాటు రెండు వికెట్ల‌నూ తీశాడు. టెస్టు క్రికెట్ లోనే రెండు ఇన్నింగ్స్ ల్లోనూ అర్థ శ‌త‌కాలు బాధిన తొలి భార‌తీయుడిగా శార్ధుల్ ఠాకూర్ రికార్డు శృష్టంచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: