సాధారణంగా క్రికెటర్లకు ఫుట్బాల్ ప్లేయర్లకు ఉండే ఫ్యాన్స్  ఇక తమ అభిమాన ఆటగాళ్లపై ఉన్న అభిమానాన్ని సరికొత్తగా వ్యక్తపరచడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రమం తప్పకుండా స్టేడియం కు వెళ్లడమే కాదు ఏకంగా కెమెరాల దృష్టిని ఆకర్షించేందుకు ఇక ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే స్టేడియంలో అభిమానులు ఇకతమ అభిమాన ఆటగాళ్లకు సంబంధించి వింతైన ప్లకార్డులు ప్రదర్శించడం ఇప్పటివరకు ఎన్నోసార్లు చూశాము.


 ప్లకార్డులు ప్రదర్శించడం పాత స్టైల్ అనుకుంటూ కొంతమంది అభిమానులు మాత్రం ఏకంగా ఒళ్లంతా తమ అభిమాన జట్టు జెర్సీ కి సంబంధించిన కలర్ పూసుకొని వచ్చి ఇక స్టేడియంలో సందడి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే కొంతమంది అయితే మరింత కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇక మ్యాచ్లు ముగిసిన తర్వాత మాత్రం బాధపడుతూ ఉంటారు. ఇక్కడొక యువకుడికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురయింది అని చెప్పాలి. ఫిఫా వరల్డ్ కప్ సమయంలో అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఏకంగా ప్రపంచకప్ ఫీవర్లో ఫ్యాన్స్ రకరకాలుగా తమ అభిమానాన్ని చాటుకున్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే కొలంబియా కు చెందిన మైక్ జామ్స్ అనే ఏకంగా మెస్సి అభిమాని కావడం గమనార్హం. ఈ క్రమంలోనే అతనిపై ఉన్న అభిమాని సరికొత్తగా చాటుకున్నాడు. కానీ ఇప్పుడు ఫిఫా ప్రపంచకప్ ఫీవర్ తగ్గిపోవడంతో తాను చేసిన పనికి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాలి. ఏకంగా అతని నుదుటిపై మెస్సి పేరును టాటూ వేయించుకున్నాడు. ఇక అప్పుడు అంటే ఫిఫా హవాలో నడిచింది. కానీ ఇప్పుడు మాత్రం అదే పేరుతో ఇబ్బంది పడుతున్నాడు. అనవసరంగా టాటూ వేసుకున్నాను అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: