డిసెంబర్ 31కల్లా రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని జగన్ ప్రకటన చేసిన తర్వాత కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పవన్ ప్రకటించటంలో అర్ధమేంటి ?