ఆర్థిక ఇబ్బందులు మీరు ఇంటా, బయట నిత్యం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారా? అయితే ఈ పరిహారాలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీరు కొన్ని ఎర్ర గంధపు చెక్క, కొన్ని గులాబీ రేకులు, ఎరుపు తీగలను తీసుకుని ఎర్రని వస్త్రంపై ఉంచండి. వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ లాకర్ లో ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.