ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకటే కోరుకుంటారు....మనకు చాలా డబ్బు ఉండాలని అనుకుంటారు. దానికి కారణం ఏమిటంటే చాలానే ఉన్నాయి...ప్రస్తుతం డబ్బులు లేకుంటే ఏమీ చేయలేని పరిస్థితి...డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో...ఈ సమాజం వారిని ఎలా చూస్తుందో మీకు అందరికీ తెలిసిన విషయమే....కాబట్టి అందరూ డబ్బును కలిగి ఉండాలనేది సహజం. అయితే ఇప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పద్ధతులను పాటిస్తే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుందట.