ఈ రోజున శ్రీరామనవమిగా హిందువులంతా శ్రీరాముని పూజిస్తారు. శ్రీరామనవమి అనగా శ్రీరాముని పుట్టినరోజు. ఈ పుట్టినరోజు చైత్ర శుద్ధ నవమి రోజున వస్తుంది. కానీ ఇప్పటికీ కొంతమంది భక్తుల మదిలో ఒక సందేహం నెలకొంది. ఇదే రోజున సీతారాముల పెళ్ళిరోజని చెబుతూ ఉన్నారు.