దానం చేసే గుణం అందరికీ ఉండదు. వాస్తవానికి మనం ఎంత అయితే దానం చేస్తామో అంతకు రెట్టింపు ఆ దేవుడు మనకు అందిస్తాడని పెద్దలు చెబుతుంటారు. అవసరానికి చేయిచాచి అడిగే వ్యక్తికి చేతనైనంత సాయం చేయడం మనిషిగా మన ధర్మం. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా దయా హృదయాన్ని కలిగి ఉంటారు.