ఇటీవల భారత దేశంలో నరేంద్ర మోడీ చేతుల మీదుగా 5g నెట్వర్క్ ను విడుదల చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రిలయన్స్ జియో ,ఎయిర్టెల్ తదితర టెలికాం దిగ్గజ సంస్థలు పాల్గొన్నారు. ఇక 5g రాకతో 4g కంటే 10 రెట్లు వేగంతో ఇంటర్నెట్ సేవల్ని అందిస్తుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే 5g స్మార్ట్ ఫోన్ లకు క్రమక్రమంగా డిమాండ్ పెరుగుతోందని చెప్పవచ్చు. అలా చాలా మంది 5జి మొబైల్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అలాంటి వారికోసం రూ.15 వీల కంటే తక్కువ మొబైల్స్ ఉన్న వాటి గురించి తెలుసుకుందాం.

1).IQOO Z-6:5G
ఈ బ్రాండెడ్ నుంచి విడుదలైన ఈ మొబైల్ 5g సపోర్ట్ కలదు. ఇక మొబైల్ కెమెరా బ్యాటరీ విషయానికి 5000 MAH  సామర్ధ్యంతో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.


2).LAVA BALZE -5G:
ప్రముఖ బ్రాండ్ నుంచి విడుదలైన లావా మొబైల్ కూడా 5g సేవలను అందిస్తుంది. ఈ మొబైల్ 6.51 అంగుళాల డిస్ప్లే తో కలదు. ఆండ్రాయిడ్ 12 ఆధారంగా ఈ మొబైల్ పనిచేస్తుంది. ఈ మొబైల్ కేవలం రూ.10వేల లోపే ప్రస్తుతం ఆఫర్ కింద కొనుగోలు చేసుకోవచ్చు.


3).SAMSUNG GALAXY -M13:5G
సాంసంగ్ నుంచి విడుదలైన ఈ మొబైల్ తక్కువ ధరకే 5జి మొబైల్ అందిస్తోంది కేవలం ఈ మొబైల్ ధర రూ.11,999 రూపాయలకె కొనుగోలు చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 MAH సామర్ధ్యంతో పాటు 15W పాస్ట్ చార్జింగ్ కలదు. ఇక కెమెరా కూడా అద్భుతమైన పిక్చర్లను అందిస్తుంది.

4).REDMI NOTE -11T :5G
షియోని బ్రాండెడ్ నుంచి విడుదలైన ఏ మొబైల్ 5g నెట్వర్క్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ తో పనిచేస్తుంది. ఇక బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ మొబైల్ ధర రూ.14,999 రూపాయలకె పొందవచ్చు.


ఇక ఇవే కాకుండా POCO -M4 తదితర మొబైల్స్ కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: