ప్రతి ఒక్కరు కూడా ఐఫోన్ మొబైల్స్ ని ఉపయోగించాలని కలలు కంటూ ఉంటారు. అయితే ఐఫోన్ ఎప్పుడూ కూడా సరికొత్త వర్షన్ తో ముందుకు దూసుకు వెళ్తూ ఉంటుంది. ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీం ఐఫోన్ యూజర్ల కోసం ఒక అడ్వైజర్ ని తెలియజేసినట్లు తెలుస్తోంది. యాపిల్ ఐఫోన్లు హ్యాకర్లు యాక్సెస్ చేసేందుకు అనుమతించ లోపాలు అన్నీ కూడా ఉన్నట్లుగా సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడిస్తోంది. యాపిల్ ఐఓఎస్ లో ఉండే లోపాలను బేస్ చేసుకుని ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు.

యూజర్లను లక్ష్యంగా చేసుకొని సిస్టంలో ఆర్బిటారి కోడ్ అమలు చేసేందుకు అనుమతిస్తుంది అని తెలియజేస్తున్నారు. CERT-ఇన్ అడ్వైజరి తెలియజేస్తూ WEBKIT కాంపోనెంట్లు టైప్ కన్ఫ్యూజన్ లోపం కారణంగా ఆపిల్ మొబైల్ లో ఐఓఎస్ భద్రత లోపానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల తీవ్రమైన ఆర్థిక డేటా నష్టాన్ని ఎక్కువ కూడా దారి తీసే డివైస్ ల పైన ఎక్కువ ప్రభావం వల్ల హ్యాకర్లు సులభంగా హ్యాక్ చేస్తారని తెలియజేస్తున్నారు. CERT అడ్వైజర్లు తెలిపిన ప్రకారం..12.5.7 కి ముందు ఉన్న యాపిల్ ఐఓఎస్ వర్షన్లలో ఎక్కువగా ఈ ప్రభావం చూపిస్తోందని తెలుపుతున్నారు.


ఇందులో ఆపిల్ ఐఫోన్ -5S,6,6 PLUS,IPAD AIR,IPAD MIN2,IPAD mini -3,IPAD TOUCH -6 వంటివి ఎక్కువగా ప్రభావం చూపిస్తాయట. యాపిల్ ఐఓఎస్ 15.1 కన్న ముందు విడుదలైన ఐవోఎస్ వెర్షన్ల పైన ఎక్కువ పని చేస్తుందని తెలియజేస్తున్నారు. అందువల్ల వినియోగదారులు తగిన సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని తెలియజేస్తున్నారు CERT వారు. యాపిల్ ఇప్పటికే IOS 12.5.7 కోసం సెక్యూరిటీ పేర్చును కూడా విడుదల చేయడం జరిగింది. జనవరి 23 2023న విడుదల చేసిన లేటెస్ట్ మోడల్స్ కు అప్ గ్రేట్ చేయడం మంచిదని తెలియజేస్తున్నారు. అందుచేతనే ప్రతి ఒక్కరు కూడా ఐఫోన్ మొబైల్ ఉపయోగించేవారు ఆ గ్రేట్ అవ్వడం మంచిదని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: