"మై విలేజ్ షో" అనే ప్రోగ్రామ్ తో యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన గంగవ్వ, ఆగస్టు 30న మొదలుకానున్న బిగ్ బాస్ సీజన్ 4 లోకి అడుగుపెట్టనుంది.