"బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు"  ఎన్నో ఆటంకాల తర్వాత సెప్టెంబర్ 6వ తేదీన సాయంత్రం 6 గంటలకు మా టీవీలో ప్రసారం కానుందని ప్రోగ్రాం నిర్వాహకులు తెలియజేశారు.