చిన్నారి పెళ్లికూతురు సీరియల్ నటి సురేఖ సిక్రీ పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు.... బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఇది ఈమెకు రెండోసారని తెలియజేశారు బామ్మ కుటుంబ సభ్యులు.