బిగ్ బాస్ లో సందడి చేయబోతున్న సమంత .. ఆతృత గా ఎదురు చూస్తున్న సమంత అభిమానులు, అక్కినేని అభిమానులు..మరి ఎలిమినేషన్ ఉండదని టాక్..ఏమౌతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే..