అభి, మోనాల్ రొమాన్స్ పై విసిగి పోయిన లాస్య చివరికి ఇద్దరికి గొడవ పెట్టింది. దీంతో ఇద్దరి మద్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటోంది..ఆసక్తిగా మారిన ఎనిమిదో వారం ఎలిమినేషన్ ..