బిగ్ బాస్ లో కథల మాస్టర్ గా మారిన అభిజిత్.. పులి కథ చెప్తూ ఓర్పు ఉండాలని సూచించారు..బిగ్ బాస్ అయిపోతున్న ఇంకా ఓర్పు సహనం అంటే టైటిల్ చేజారి పోతుందని నెటిజన్లు అంటున్నారు..