రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్.. నోయల్ అవుట్ అవ్వడంతో మరో సింగర్ ను ఎంట్రీ ఇస్తుందని వార్తలు వినపడుతున్నాయి. మంగ్లీ ఎంట్రీ ఇవ్వనుందనే టాక్ షికారు చేస్తోంది..