బిగ్ బాస్ లో మరో గందరగోళం.. నోయల్ మళ్లీ ఇంట్లోకి రానున్నాడు అనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది..ఈ విషయం పై క్లారిటీ రావాలంటే రానున్న ఎపిసోడ్స్ చూడాల్సిందే..