కార్తీక దీపం సీరియల్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రేక్షకులు.. డాక్టర్ బాబు కావాలి.. లేదంటే అసలు వద్దు .. చివరికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళు ఎంట్రీ అంటే సీరియల్ నడవదు అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో అయిన కనిపిస్తాడెమో చూడాలి..