పదోవారం రసవత్తరంగా మారిందని ఈ ఎపిసోడ్ చూసిన వారంతా అనుకుంటారు..అసలు మ్యాటర్ ఈ రోజు ఎపిసోడ్ లో తెలిసిపోతుంది..మెహబూబ్ ఎలిమినేట్ అవుతున్నాడని టాక్.. మిగితాది ఈరోజు ఎపిసోడ్ జరగనుంది..