హారిక చేసేది రైట్ .. నేను ఎప్పుడూ నా చెల్లికి స్పందిస్తాను అంటూ హారిక అన్న వంశీ కార్తిక్ అన్నారు. అభి, హారిక ఫ్రెండ్షిప్ గ్రేట్ అంటూ పొగడ్తల తో ముంచేసారు.. అందుకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది..