బిగ్ బాస్ 4 పదకొండో వారం ఎలిమినేట్ అయిన లాస్య ఎప్పుడు కిచెన్ లో ఏదోకటి చేస్తూ బిజీగా ఉన్న లాస్య టాస్క్ లలో పెద్దగా క్రేజ్ ను సంపాదించుకోలేక పోయింది..మోనాల్ ఎప్పుడు సేఫ్ అవుతూనే వస్తుంది.. బిగ్ బాస్ ఆమె పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపడం పై అందరూ మండి పడ్డారు. ఈ కారణంతోనే ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది..