బిగ్ బాస్ ఫేమ్ హారికకు పెళ్లయిందనే వార్తల పై స్పందించిన హారిక తల్లి.. రిలేషన్ బ్రేకప్ అయ్యింది.అభిజిత్ ను ఇష్టపడితే పెళ్లి చేస్తామని తల్లి జ్యోతి యుట్యూబ్ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది..