ఇంటింటి గృహలక్ష్మి.. అడ్డంగా దొరికిపోయిన లాస్య..శేఖర్ చెయ్యి పట్టుకుని బయటికి దూరంగా లాక్కొచ్చిన లాస్య.. ‘ఎందుకొచ్చావ్?’ అంటుంది. ‘గొప్పింటికి కోడలు కాబోతున్నావ్.. ఇలా చూస్తుంటే నిన్ను అస్సలు వదిలెయ్యాలని లేదు లాస్యా’ అంటాడు శేఖర్..అయితే లాస్య , శేఖర్ ఏం మాట్లాడుకున్నారు.. అనే విషయాలను తులసి వినిండా, లేదా అనేది ఈరోజు జరగనున్న ఎపిసోడ్ లో తెలిసిపోతుంది..