లాస్య కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తులసి.. చివరికి మరో ట్విస్ట్.. మూలంగా ఆయనకి ఏదైనా సమస్య రావాలి.. అప్పుడు ఊరుకునేది లేదు.. శేఖర్ నీ కోసం రావడం అనే విషయం నా కంట పడింది ..అంటుంది తులసి..అందుకు లాస్య నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావ్ తులసి ఆయనకి నువ్వు దగ్గర కావడం కోసం.. నన్ను ఆయన్ని దూరం చెయ్యడం కోసం.. నీ ప్రయత్నాలు ఆపమంటున్నాను..’ అనడంతో లాస్య షాక్ అవుతుంది.