ఖంగుతిన్న అవినాష్ వద్దమ్మా మోనాల్ వద్దు..... నేను నీకు బ్రదర్ ఏంటి తల్లి... మనం మంచి ఫ్రెండ్స్ కదా... ఫ్రెండ్ అని చెప్పు అంటూ కామెడీ చేశాడు. ఛీ ఒక హీరోయిన్ అయ్యుండి నన్ను అన్నా అనడానికి ప్రయత్నిస్తావా అంటూ సందడి చేశాడు. ఈ సన్నివేశంలో వీరిమధ్య జరిగిన సంభాషణ కామెడీ పండించి అందరిని నవ్వించింది..