గీతా మాధురి ఆ మాటను అందుకని.. అందుకే కదమ్మా వాళ్ల ఇంట్లోనే రొమాన్స్ మొదలు పెట్టారు అంటూ ఫన్నీ గా మాట్లాడింది. అవును నిజమే అంటూ శ్రీముఖి అల్లరి చేసింది. గీతా మాధురి అలా డైరెక్ట్ గా కంటెస్టెంట్ లు రొమాన్స్ ఇంట్లోనే చేస్తున్నారుగా అనడం వైరల్ గా మారింది.