దేత్తడి హారిక ఫుల్ ఎమోషన్ అయింది. ఈ వీడియో చూశాక హారిక ఏమందంటే...రేపటి దినాన ఈ దునియా లో నేను ఉన్నా లేకున్నా బిగ్ బాస్ జర్నీ నాకు మధురమైన, అరుదైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. నేనంటే ఏంటో ప్రపంచానికి తెలియ చేసింది బిగ్ బాస్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నన్ను ఫలానా అంటూ గుర్తించగలరు..