బిగ్ బాస్ సీజన్ 4 మొత్తానికి అందరి ఆసక్తి మద్య పూర్తయ్యింది.. సోహెల్, మెహబూబ్ ఫ్రెండ్షిప్ కు ఫిదా ఆయ్యారు.ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది..