బిగ్ బాస్ సీజన్ 4 గురించి సంచలన నిజాలను బయట పెట్టిన దివి.. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో.. ప్రస్తుతం చిరు సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది..మరో సినిమాలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది..