మోనిత గురించి మరో విషయాన్ని బయట పెట్టబోతున్న దీప..ట్విస్ట్ అదిరింది..చిచీ.. ఆ మౌనితని డాక్టర్ బాబు పెళ్లి చేసుకోవడం ఏంటీ? దేవతలాంటి దీపమ్మకు అన్యాయం జరిగిపోతుంది. అంతదాకా వస్తే మొత్తం చెప్పేస్తా. ఏం అయినా సరే.. ఉద్యోగంలోంచి తీసేసినా.. పోలీస్ స్టేషన్కి పంపించినా వదిలిపెట్టను’ అనుకుంటాడు అంజీ..ఆ మాటలను దీప వింటుంది.. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..