సాధారణ అమ్మాయి తన భర్తను వేరే అమ్మాయి వల నుంచి ఎలా కాపాడుకుంటూనే వస్తుంది. తన మీద ఎన్ని రూమరస్ ను పెద్దగా పట్టిచ్చుకోదు..తన సంసారాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనుకుంటుంది .ఇపుడు సీరియల్ మరింత అందంగా తయారు అవ్వడం జరుగుతుంది ..కార్తీకదీపం సీరియల్లో తప్పా బయట ఎక్కడా కనిపించని ప్రేమీ విశ్వనాథ్ ఇప్పుడిప్పుడే రచ్చ చేయడం ప్రారంభిస్తోంది. మీడియా చానెల్లో వంటలక్కను సుమక్క ఇంటర్వ్యూ చేయడంతో బాగా వైరల్ అయింది. ఈ ఇద్దరి ప్రెజెన్స్తొనే ఓ కళ వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేశారు.