గోవాలో జాలీ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తుంది.శ్రీముఖి వెండితెరపై కూడా మెరిసింది. జులాయి, నేను శైలజ, జెంటిల్మన్, బాబు బాగా బిజీ వంటి చిత్రాల్లో నటిగానూ మెప్పించింది. అటు బుల్లితెర, ఇటు వెండితెరపై మెరిసే శ్రీముఖి.. సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్. తనకు సంబంధించిన ఏ విషయాన్నైనా ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్లో పంచుకునే శ్రీముఖి ప్రస్తుతం గోవా ట్రిప్లో ఉంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి..