లేడీ గెటప్‌లు వేసే వాళ్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందన్న అందరికీ తెలిసిందే. చాలా కాలంగా ఎంతో మంది కుర్రాళ్లు ఆడవాళ్లలా యాక్టింగ్ చేస్తూ ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో సాయి అలియాస్ సాయిలేఖ ఒకరు. జబర్ధస్త్ ద్వారా ఫుల్ ఫేమస్ అయిన అతడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూతో రచ్చ చేస్తున్నాడు.యాంకర్ 'హైపర్ ఆది గురించి చెప్పింది. అతడు సెట్స్‌లో ఎలా ఉంటాడు' అని ప్రశ్నించింది