బిగ్ బాస్ మోనాల్ జీవితానికి కొత్త వెలుగులు తీసుకొచ్చింది.. ఏవో సినిమాలు చేసింది. కానీ అంతగా హిట్ టాక్ ను అందించలేదు.. దాంతో ఇప్పుడు అమ్మడు బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమస్ అయ్యింది. వరుస అవకాశాలు వద్దనుకున్నా కూడా వచ్చి పడుతున్నాయి. అయితే ఇప్పుడు ఈమె పేరు కూడా ఎక్కువగా వినపడుతుంది..ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సోషల్ మీడియా ద్వారా తన పర్సనల్ ప్రాబ్లమ్ గురించి వెల్లడించింది. అంతేకాదు, ఏకంగా 21 గంటలు అదే పని అంటూ మేటర్ రివీల్ చేసింది.