బిగ్ బాస్ దత్త పుత్రిక మోనాల్ పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఉండరేమో.. బిగ్ బాస్ లో హాట్ అందాలను ఆరబోసి యువతను విపరీతంగా ఆకట్టుకుంది. మోనాల్ కోసం షో చుసేవారంటే నమ్మండి.. అయితే మోనాల్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా అరియనా కూడా ఉంది. కండ కొంచెం తక్కువ కానీ హాట్ అందాలను ఆరబోయడంలో మోనాల్ ఏ మాత్రం తీసిపోదు.. ఇప్పుడు వీరంతా బుల్లి తెరపై హంగామా చేస్తున్నారు. తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న షోలలో బిగ్ బాస్ ఒకటి. దీని ద్వారా ఎంతో మంది బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు.