బెంగుళూరు లో వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న మహిళలపై ఓ యువకుడు దాడికి పాల్పడుతూ.. ఆమెను లం**అంటూ బూతులతో విరుచుకుపడుతున్నాడు. అయితే అతను వాళ్ల పేరెంట్స్ ఎదురుగానే ఇలాంటి మాటలు మాట్లాడటం.. వాళ్ళు కూడా కొడుకు తానా అంటే తందానా అంటూ వత్తాసు పాడుతున్నారు. ఈ విషయం పై సీరియస్ అవుతూ వీడియో రష్మి వీడియో ను పోస్ట్ చేసింది. క్షమించండి, ఈ సమాజం మారేంత వరకు నాకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పొద్దు.