అషు రెడ్డి..ఒక్క వార్త తో అందరినీ తెగ ఆకట్టుకుంది.కొంత కాలంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ, తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న అమ్మాయి. ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈమె.. తన వ్యక్తిగత తీరుతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియా వల్ల పాపులర్ అయిన ఈమెకు పవన్ కల్యాణ్ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలుసు. ఇటీవల ఆయనను కలిసి దానికి సంబంధించిన ఫొటోలను కూడా వదిలింది. అదే సమయంలో ఓ స్టేట్మెంట్ ఇచ్చి హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో దానిపై వివరణ ఇస్తూ ఓ వీడియోను వదిలింది అషు.. ఈ విషయం గురించి ఓ షో లో సుమ అడిగి షాక్ కు గురైంది..