ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో తెరవెనుక జరిగే రహస్యాలని బయట పెట్టాడు రాఘవ.తెరవెనక జరిగేది ఏమిటంటే.."స్కిట్ ఎవరైనా సరిగ్గా చేయకపోతే.. జడ్జీలు మొహం మీదే బాగాలేదని చెప్పేస్తారు..అంతే కాకుండా వారు దగ్గరకు పిలిచి డబ్బులు బాగానే తీసుకుంటున్నారు కదా..! దానికి తగ్గట్టుగా అయినా చేయాలి కదా..! అని క్లాస్ తీసుకుంటారు.గతంలో నాగబాబు గారు కూడా ఇలానే అనేవారని" చెప్పారు.