తెలుగు లో ప్రసారమయ్యే"డ్రామా జూనియర్స్" షో కి"జగదేకవీరుడు గా ప్రదీప్, అతిలోక సుందరిగా శ్రీముఖి"వచ్చింది అంటూ ఒక వీడియోని విడుదల చేశారు.ఈ షోలో యాంకర్ శ్రీముఖి , ప్రదీప్ తో ఏకంగా "ఐ లవ్ యు"చెప్పి అందరినీ షాక్ కు గురి చేసింది శ్రీముఖి.