నిరుపమ్ ప్రతినెల రూ.14 లక్షల వరకు సంపాదిస్తుంటారు.5 కోట్లు రూపాయలు విలువ చేసే ఒక ప్రాపర్టీ,హైదరాబాదులో రూ. 20 లక్షలు విలువ చేసే ఒక ఇల్లు ఉందట, ఇక ఈయన దగ్గర రూ. 11 లక్షలు విలువచేసే ఖరీదైన కార్లు ఉన్నాయట.