హైదరాబాదులో కోచింగ్ సెంటర్ లో చేరినప్పుడు అక్కడ బాగా జోకులు వేయడంతో,అక్కడ వున్న ఒక వ్యక్తి .. ఒక సినీ ప్రముఖుల ద్వారా దూరదర్శన్ లో"తెలుగింటి అమ్మాయి"అనే షో కోసం డైరెక్టర్ గా చేస్తున్న వ్యక్తికి ఈమెను పరిచయం చేశాడు.