ఢీ షో లో కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేస్తున్న కేవల్ తమంగ్ క్యాన్సర్ బారిన పడ్డాడు. అతనిని కాపాడాలంటూ ప్రియమణి కోరుకుంటోంది.